Visitors:

77303

ATHIRATHRAM

A/c No. 103111100000900

Andhra Bank, Nacharam, SSI Branch,

IFSC: ANDB0001031

Regsiter

E.Media Partner

 

Spiritual Publicity

                                                                                          

                                                                                              

రండి. దర్శించండి. తరించండి. ఏప్రిల్ 21 2012 నుండి మే 02 2012 వరకు భద్రాచల శ్రీ రామ చంద్రుని దివ్య చరణ సన్నిధిలో దశరధుడు శ్రీరామచంద్రుడు ఆచరించిన మహొన్నత సొమయాగం. అణువు అణువు ఛేధించి మృగతృష్ణతో మానవుడు చేసే ప్రకృతి వినాశనానికి విరుగుడుగా సనాతన భారతీయ వేద విజ్ఞానం ద్వారా కణము కణము కలిపి ప్రకృతిలో జవజీవాలు నింపి మానవత్వాన్ని పొందడానికి చేసే మహొన్నత ప్రయోగమే ఈ అతిరాత్రం. ఈ మహొన్నత సొమయాగం అతిరాత్రంలో పాల్గొని, దర్శించడం వలన సప్త జన్మ కృతాలైన పాపములన్ని తొలగి సమస్త ప్రాణి కోటికి శాంతిమయ జీవితాన్ని అందిచడానికి మనంతా కృషి చేద్దాం. జయ శ్రీరామ. జయ శ్రీరామ. జయ శ్రీరామ.. అశ్వమేధం, పుత్రకామేష్టి, రాజసూయ యాగం లాంటివి ఇప్పటి వరకు కేవలం పుస్తకాల్లో చదివి ఉన్నాం, లేదా పెద్దలద్వార వినిఉన్నాం. కాని మన జీవిత కాలంలో చూడబోతున్నాం. నేటి సమాజంలో కనిపిస్తున్న అవినీతి, అరాచకత్వం, అశాంతి పోగొట్టుటకు మరియు సమస్త ప్రాణికొటికి శాంతిమయ - ఆనందమయ జీవనాన్ని కోరుతూ భారతీయతని చాటిచెప్పే మహోన్నత పుణ్యకార్యం అతిరాత్రం. అశ్వమేధం, పుత్రకామేష్టి, రాజసూయ యాగం లాంటివి ఇప్పటి వరకు కేవలం పుస్తకాల్లో చదివి ఉన్నాం, లేదా పెద్దలద్వార వినిఉన్నాం. కాని మన జీవిత కాలంలో చూడబోతున్నాం. నేటి సమాజంలో కనిపిస్తున్న అవినీతి, అరాచకత్వం, అశాంతి పోగొట్టుటకు మరియు సమస్త ప్రాణికొటికి శాంతిమయ - ఆనందమయ జీవనాన్ని కోరుతూ భారతీయతని చాటిచెప్పే మహోన్నత పుణ్యకార్యం అతిరాత్రం. విషతుల్యమౌతున్న భూమిని, గాలిని, నీటిని శుద్ధపరచుటకు అగ్నిహోత్రం ద్వారా చేసే ప్రాకృతిక చికిత్స. సకాల వర్షాలతో చక్కటి పంతలు పండడానికి ప్రకృతిని ప్రార్ధిస్తూ చెసె మహాయాగం.

Click here for Latest updates

                                                       

ANNA PRASAADA SAMAARADHANA AT ATHIRATHRAM-2012 at BHADRACHALAM from  Saturday the 21st April, 2012 to Wednesday the 2nd May, 2012 nearly for estimated 10,00,000 (ten lakhs) people- 

PLEASE CONTACT THE FOLLOWING FOR DONATIONS in cash specifying your interest (Anna prasaada samaaraadhana) for this great cause at a national level  "EVER REMEMBERED SPIRITUAL EVENT" going to be felicitated and organized by "SAMATHA LOKSEVA SAMITHI", Hyderabad-500098, under the stewardship of Bahu Yagna katha- Jyotisha-Muhurtha-Smartha-Vasthu consultant Brahmasri.Kesapragada Hariharanadha Sarma  

 

Chief Coordinators :

Sri. Kuricheti Panduranga Rao   

Chairman, Sri Sita-Ramachandra Swamy Temple, Bhadrachalam. 


Sri. Kuricheti Ramachandra Murthi, 

 Chairman,  D.C.M.S.(Khammam) Mobile: +91 9951179500

 


Sri. B. Krishnaiah ,

Officer(Retd.), S.B.H., Bhadrachalam  Mobile: +91 9848514745

HOME                 DONATE              CONTACT

AN APPEAL TO ALL CONCERNED:

Please do not hesitate to extend your helping hand and to be a part of this ULTIMATE AND SUPREME SHROUTHA SOMAYAGA,to be performed successfully, for very FIRST TIME IN RECENT CENTURY's history of Telugu Spoken Areas and by the famous Namboothiri sects of KERALA for the welfare and well being of all living beings in the entire Universe; protection of environment, protection from radiation, eradicate the evil effects one is experiencing due to the sins committed by an individual or his ancestors from past 7 generations (Sapta Janma krita Paapa parihaaraardham);

Watch Athirathram2012- Progress Videos Here